టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ సినీ ఎడిటర్‌ గౌతంరాజు కన్నుమూత| ABP Desam

2022-07-06 29

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ ఎడిటర్ గౌతమ్ రాజు కన్ను మూశారు. ఆయన మరణంతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సుమారు 900 వందలకు పైగా చిత్రాలకు ఆయన ఎడిటర్‌గా పని చేశారు. గౌతమ్ రాజు మృతితో పలువురు ప్రముఖులు షాక్‌కి గురి అయ్యారు. ఆయన హఠాన్మరణం దిగ్బ్రాంతి కలిగించిందని పేర్కొంటున్నారు.

Videos similaires